TSERC Notification 2024: తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డ్ ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
TSERC Notification 2024 : తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డ్ (TSERC) వివిధ విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
TSERC నోటిఫికేషన్ 2024: తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బోర్డ్ (TSERC) ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 28 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 1 చివరి తేదీ. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు https://tserc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
TSERC Notification 2024 Total Posts – 28
Joint Director/ Engineering: 01
Deputy Director/ Transmission: 01
Deputy Director / Distribution: 01
Deputy Director / Law: 01
Deputy Director / Legal Procedure: 01
Deputy Director / Tariff (Accounts and Financial Analysis): 01
Deputy Director – Tariff (Economics): 01
Deputy Director – Tariff (Engineering): 01
Deputy Director / Information Technology: 01
Deputy Director / Pay and Accounts: 01
Deputy Director / Consumer Assistant: 01
Accounts Officer: 01
Cashier: 01
Librarian: 01
Steno cum Computer Operator: 02
Clerk cum Computer Operator: 04
Personal Assistant: 02
Receptionist: 01
Office Subordinates: 05
TSERC Notification 2024 Details
అర్హత: 10వ, డిప్లొమా ఇంజనీరింగ్, లా. ఎలక్ట్రికల్/పవర్ ఇంజినీరింగ్, అకౌంటింగ్/కామర్స్, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్/కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు పని అనుభవం ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు లైట్ వెహికల్ లైసెన్స్ మరియు డైవింగ్ అనుభవం అవసరం.
వయోపరిమితి: 46 ఏళ్లు మించకూడదు.
ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.120గా నిర్ణయించబడింది.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: కమీషన్ సెక్యూరిటీ, డోర్. నం. 11-4-660, ఐదవ అంతస్తు, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్.
ఎలా దరఖాస్తు చేయాలి: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 1, 2024