“RRB గ్రూప్ D రిక్రూట్మెంట్ 2025: 32,000 పోస్టులకు రిజిస్ట్రేషన్ ప్రారంభం!”
- దరఖాస్తు చేసుకునే ముందు చేయాల్సిన పనులు
- అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోండి:
- 10వ తరగతి/ ITI సర్టిఫికేట్ (అర్హత రుజువు కోసం)
- కేటగిరీ సర్టిఫికేట్ (SC/ST/OBC అభ్యర్థుల కోసం)
- ఆధార్ కార్డ్ / ఓటర్ ID / డ్రైవింగ్ లైసెన్స్ (ID ప్రూఫ్ కోసం)
- లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో (JPEG ఫార్మాట్, 20-50 KB సైజు)
- సంతకం (Signature) (JPEG ఫార్మాట్, 10-40 KB)
ఇంటర్నెట్ సబంధమైన అంశాలు:
- కంప్యూటర్ లేదా స్మార్ట్‌ఫోన్ ద్వారా అప్లికేషన్ ఫారమ్ నింపండి.
- ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండటం మంచిది.
- అప్లికేషన్ ఫీజు చెల్లించడానికి డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్ లేదా UPI సిద్ధంగా ఉంచుకోండి.
అప్లికేషన్ ఫారం నింపే విధానం (Step-by-Step Guide)
STEP 1: RRB అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి
- rrbapply.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయండి.
- మీకు సంబంధించిన RRB రీజియన్ (Secunderabad, Chennai, Mumbai, Kolkata, etc.) సెలెక్ట్ చేసుకోండి.
STEP 2: కొత్త రిజిస్ట్రేషన్ (New Registration)
- “New Registration” బటన్ పై క్లిక్ చేయండి.
- పేరు, తేది, జన్మ తేదీ (DOB), మొబైల్ నెంబర్, ఇమెయిల్ ID ఇవ్వండి.
- మీ మొబైల్ నెంబర్‌కి & ఇమెయిల్ IDకి OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేయాలి.
- మీ Registation ID & Password వస్తాయి. వీటిని భద్రపరచుకోండి.
STEP 3: లాగిన్ అవ్వడం & అప్లికేషన్ ఫారం నింపడం
- వెబ్‌సైట్‌లో Login బటన్ పై క్లిక్ చేసి, మీ Registration ID & Password ద్వారా లాగిన్ అవ్వండి.
- మీ వ్యక్తిగత వివరాలు (Personal Details) నమోదు చేయండి:
- పేరు (Full Name)
- తల్లి & తండ్రి పేరు
- జన్మతేది (Date of Birth)
- లింగం (Male/Female/Others)
- మతం, కేటగిరీ (SC/ST/OBC/General)
- మెయిల్ & మొబైల్ నెంబర్
- అకడమిక్ వివరాలు (Educational Details):
- 10వ తరగతి/ ITI వివరాలు
- పాస్ అయిన సంవత్సరం
- స్కూల్/ఇన్‌స్టిట్యూట్ పేరు
STEP 4: ఫోటో & సంతకం అప్‌లోడ్ చేయడం
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో (20-50 KB, JPEG ఫార్మాట్) అప్‌లోడ్ చేయండి.
- సంతకం (10-40 KB, JPEG ఫార్మాట్) అప్‌లోడ్ చేయాలి.
- SC/ST అభ్యర్థులు తమ కేటగిరీ సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాలి.
STEP 5: పోస్టు ప్రాధాన్యత (Post Preference) సెలెక్ట్ చేయడం
- మీరు పని చేయడానికి ఇష్టపడే జోన్/రీజియన్ & పోస్టు ప్రాధాన్యత సెలెక్ట్ చేయండి.
- మీరు ఏ ఏ విభాగాల్లో పని చేయాలనుకుంటున్నారో ప్రాధాన్యత (1,2,3,4…) ఇచ్చి ఎంపిక చేయాలి.
STEP 6: అప్లికేషన్ ఫీజు చెల్లించటం
- General/OBC అభ్యర్థులు: ₹500
- SC/ST/PWD/మహిళలు: ₹250
- Modes of Payment:
- డెబిట్ కార్డ్ / క్రెడిట్ కార్డ్
- యుపిఐ (UPI) / నెట్ బ్యాంకింగ్
- బ్యాంక్ చలాన్ (Offline మోడ్లో కూడా చెల్లించొచ్చు)
STEP 7: ఫైనల్ సమీక్ష & అప్లికేషన్ సబ్మిట్
- మీ ఫారం అన్ని వివరాలను సరిచూసుకుని, Preview చేసుకోవాలి.
- ఎక్కడైనా తప్పులుంటే Edit చేసి సరిచేసుకోవాలి.
- అన్నీ కరెక్ట్ అయితే Submit బటన్ క్లిక్ చేయాలి.
- సక్సెస్‌ఫుల్ అప్లికేషన్ అయిన తర్వాత Acknowledgment Slip/Receipt డౌన్‌లోడ్ చేసుకోవాలి.
STEP 8: అప్లికేషన్ స్టేటస్ చెకింగ్
- Login చేయండి & “Check Application Status” పై క్లిక్ చేయండి.
- మీ అప్లికేషన్ విజయవంతంగా సబ్మిట్ అయిందో లేదో కనుగొనండి.
ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి