పశుసంవర్ధక శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల 2024
పశుసంవర్ధక శాఖ పరిధిలోని NARFBR నందు ఖాళీగా గల అటెండర్, టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి అద్భుతమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రెండు రాష్ట్రాల వారు అలానే స్త్రీ మరియు పురుషులు అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేయవచ్చు. విభాగం పేరు: బయోమెడికల్ పరిశోధన కోసం నేషనల్ యానిమల్ రిసోర్స్ ఫెసిలిటీ (NARFBR) ఉద్యోగ అవకాశాలు: టెక్నీషియన్: 02 పోస్టులు ల్యాబ్ అటెండెంట్: 01 పోస్ట్ అర్హత ప్రమాణం: వయోపరిమితి: అభ్యర్థులు వారి 10వ తరగతి సర్టిఫికెట్‌లో పేర్కొన్న … Read more